Advertisement

YSR Kapu Nestham Release Date 2023 & Selected List – Released

Advertisement

Kapu Nestham Money Release Date ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలపడం జరిగింది. అదేవిధంగా Kapu Nestham Beneficiary List యొక్క పూర్తి వివరాలను gramawardsachivalayam.ap.gov.in పోర్టల్ సందర్శించడం ద్వారా పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాపు, బలిజా, తెలంగా, ఒంటరి ఉప కులాల మహిళల జీవన ప్రమాణాలను పెంచడం కోసం ఒక కొత్త పథకాని ప్రవేశపెట్టింది దాని పేరే వైయస్ఆర్ కాపు నేస్తం పథకం.ఈ పథకం ద్వారా ఐదు సంవత్సరాల మొత్తానికి రూ. 75,000/- ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్చయించుకుంది అంతే ప్రతి సంవత్సరం రూ . 15,000/- అర్హులైన ప్రతి ఒకరు పొందుతారు. ఈ వ్యాసంలో Ysr Kapu Nestham Details, kapu nestham release date 2022, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, కాపు నేస్తం ప్రయోజనాలు, మరియు అర్హత ప్రమాణాలు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు.

Advertisement

Kapu Nestham 2023 Telugu Updates

Today’s Update

Advertisement

వైయస్సార్ కాపు నేస్తం యొక్క డబ్బులు ను ఈ రోజు విడుదల చేయడం జరిగింది.

YSR Kapu Nestham Details

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా తన వంతు తోట్పాటు కాపు, బలిజా, తెలగా మరియు ఒకే ఉప కులానికి చెందిన మహిళలు అందించడానికి ysr kapu nestham పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం జూన్ 24 2020 న ప్రారంభించి, అదే రోజున మొదటి సంవత్సరం రూ. 15,000/- తన క్యాంప్ కార్యాలయం ద్వారా విడుదల చెయ్యడం జరిగింది. ప్రతి సంవత్సరం 900 cr. అంచనా వేసుకోడం జరిగింది. కాకపోతే కొంత అదనంగా గత ఏడాది 2020 సంవత్సరంకు, ఈ పథకానికి 1,101 కోట్లు కేటాయించడం జరిగింది. వైయస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న కాపు కమ్యూనిటీ గ్రూప్ లేడీస్‌ లబ్ది పొందనున్నారు.గత సంవత్సరం 327000 మంది అర్హులు ఉండగా ఈ సంవత్సరం 334000 మందికి పెరిగారని ప్రభుత్వం ఈ మధ్యాయే ప్రభుత్వం చెప్పడం జరిగింది.

Kapu Nestham

YSR Kapu Nestham 2023 Overview

Portal NameKapu Welfare and Development Corporation Andhra Pradesh
Aimfinancial support to women of Kapu, Balija, Telaga, and single sub-castes.
Scheme NameKapu Nestham 2022 Telugu
BeneficiaryKapu Welfare People
CategoryGovernment Scheme
SateAndhra Pradesh State Government
Launched dateJune 24, 2020
Financial assertions 75,000 for 5 Years
Kapu Nestham second phaseReleased soon
YSR Kapu Nestham Money Release Date 2022Update Soon
eligibility list 2022Released
official Websitegramawardsachivalayam.ap.gov.in
kapuwelfare.apcfss.in

YSR Kapu Nestham Scheme Amount Released by CM Jagan

Also Read: KALIA Yojana 2022 New List has Released

Eligibility Criteria For YSR Kapu Nestham

Advertisement

Kapu Nestham Eligibility In Telugu:ఈ పధకానికి మీరు అర్హులు అవునో కాదో తెలియజేసే అర్హత ప్రమాణాలు మీకు అర్థమైయే విధంగా తెలుగు లో తెలియజేయడం జరిగింది.

  • కాపు, బలిజా, తెలగా మరియు ఒకే ఉప కులానికి చెందిన మహిళలు వారి యొక్క వయస్సు 45 నుండి 60 సంవత్సరాల మధ్య గల మహిళలు మాత్రమే అర్హులు.
  • మొత్తం కుటుంబ ఆదాయం రూ. 10,000, గ్రామీణ ప్రాంతాల్లో, నెలకు రూ.12,000 / – పట్టణ ప్రాంతాల్లో కలిగివుండాలి.
  • కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి కలిగివుండాలి.
  • కుటుంబ సంభ్యులలో ఎవరుకూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉండకూడదు.
  • కుటుంబానికి 4 వీలర్ (టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు మినహాయింపు) ఉండకూడదు. 
  • కుటుంబ సంభ్యులలో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించకూడదు.
  • పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేని కుటుంబం లేదా ఒకవెళ్ల ఉన్నట్లయితే 750 sft.ల కంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ప్రాంతం కలిగివుండాలి.

Also Read: PM Kisan Yojana 9th Installment Date 2022

Kapu Nestham Required Documents

 ఎవరైతే ప్రభుత్వం విడుదల చేసిన అర్హత ప్రమాణం లతో సరిపోతారో అటువంటి వారు ప్రతి ఒకరు లబ్దిపొందుతారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ కింది పత్రాలు (kapu nestham required documents) జాబితా తప్పనిసరిగా సమర్పించావాల్సిఉంటుంది.

  • ఆధార్ కార్డు
  • గుర్తింపు ధృవీకరణము
  • నివాసం ఋజువు
  • ఆదాయ ధృవీకరణ పత్రం లేదా బిపిఎల్ సర్టిఫికేట్
  • దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజు ఛాయాచిత్రం.
  • బ్యాంక్ ఖాతా వివరాలు

Also Read: Parivarik Labh Yojana Check online Status

How To Apply Kapu Nestham Online

AP Kapu Nestham Apply: వై.ఎస్.ఆర్. కాపు నేస్తం పథకం అర్హులందారు గ్రామ వాలంటీర్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎ.పి. కాపు నేస్తం వర్తించు ప్రతి ఒక్కరు Apply చేసుకోవాలి, అనుకుంటే ఈ క్రింద ఉన్న Application Process ని అనుసరించడం ద్వారా మీరు Kapu Nestham 2022 పొందగలరు.

  1. ఇందుకోసం మీరు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి AP ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించావచ్చు లేదా గ్రామా వాలంటీర్ ద్వారా కూడా మీరు పొందవచ్చు దాని ద్వారా మీరు అప్పలు చేసుకోవచ్చు.
  2. ఫారమ్‌ను పొందిన తర్వాత దానిలో ఉన్న ప్రతి వివరాలు నింప్పండి.
  3. ఆ అప్లికేషన్ ఫారం కి కావలిసిన కొత్త పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు
  4. అవసరమైన పత్రాలను దానితో జతచేయండి.
  5. తరువాత నింపిన ఫారమ్‌ను సమీప కార్యాలయానికి సమర్పించండి లేదా, మీ యొక్క గ్రామా వాలంటీర్ సమర్పించండం ద్వారా Kapu Nestham 2022 పొందగలరు.

Also Read: West Bengal Student Credit Card Apply Online

AP Kapu Nestham Beneficiary Status

Kapu Nestham Beneficiary List 2022 లబ్ధిదారుల జాబితా ఇప్పుడు మీరు గ్రామం మరియు వార్డు సచివాలయం రెండు పోర్టల్లో తనిఖీ చేసుకోనే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచ్చింది. అదేవిదంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయం సందర్చిండం ద్వారా కూడా వైయస్ఆర్ కాపు నేస్తం పథకం లబ్ధిదారుల జాబితా మహిళలు తెలుసుకోవడానికి ఈ దశలను అనుసరించాలి.

  • మొదట అప్లై చేసుకున్న దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ Gramawardsachivalayam.ap.gov.in లింక్ క్లిక్ పోర్టల్ ను సందర్శించాలి.
ap kapu nestham beneficiary status
  • తరువాత అక్కడ ఉన్న District, No.of Secretariats Images Uploaded, Eligible Beneficiary List Uploaded(Yes) ఒప్షన్స్ లో మీ యొక్క District క్లిక్క్ చేసి, ఆ తరువాత మీ యొక్క madel మరియు Secretariat ఎంపిక చేసుకోవడం ద్వారా మీ యొక్కవైయస్ఆర్ కాపు నేస్తం పథకం లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందొ లేదో ఈ మెథడ్ ద్వారా చూసుకోవచ్చు.

Also Read: West Bengal Lakshmi Bhandar Scheme 2022 

Kapu Nestham Money Release Dates

YSR Kapu Nestham 5 Phases detailsYSR Kapu Nestham Money Release Date 2022
Kapu Nestham 1st phase24th June 2020
Kapu Nestham 2nd phase22nd July 2021
Kapu Nestham 3rd phase
Kapu Nestham 4th phase
Kapu Nestham 5th phase

Kapu Nestham Eligibility List 2022

Sarkari Yojana New List

Kapu Nestham Helpline Number

Address: 29-26-55, Jadagam Vari Street, Surya Rao Peta, Vijayawada-520002
Number: 6305448393, 6305159559
Email: [email protected]

Kapu Nestham FAQs
When will release the Kapu Nestham money?

On this month 22nd July 2021.

Is YSR Kapu Nestham Beneficiary List released or not?

Yes YSR Kapu Nestham Beneficiary List has been released.

Which Phase itis YSR Kapu Nestham?

It is the second Phase of the YSR Kapu Nestham.

How much amount I will get through the Kapu nestham?

Through YSR Kapu Nestham total of 75,000 rs, you will get in 5 phases in each phase you will get 15,000 rs.

What are the required documents to apply for Kapu nestham?

Aadhar Card
Bank Account/ Pass Book
Cast Certificate
Date of Birth Certificate
Income Certificate
Ration Card
Residential Proofs Required
Passport Size Photos

How to check YSR Kapu Nestham Beneficiary Status

in this article we have given step by step process through that you can check your kapu nestham beneficiary status or go to your near gramawardsachivalayam where you can see the list.

You May Like

Leave a Comment