Advertisement

YSR Cheyutha Scheme 3rd Installment Eligible List, Rs.18,750

Advertisement

YSR Cheyutha Scheme 2022: YSR Cheyutha Scheme 3rd Installment Eligible List will release soon. YSR cheyutha release date is the 22nd of September 2022. Recently Andhra Pradesh Government released YSR Cheyutha new Application form. If there are eligible candidates, they can apply through the volunteer application. YSR Cheyutha Pathakam has announced in the Cabinet meeting by the CM YS Jagan Mohan Reddy of Andhra Pradesh. The main aim of the YSR Cheyutha is to provide beneficiaries to the women Weavers society that improves various casts like SC/ ST/ OBC/ Minority Community women. The scheme is implemented under the department of the women’s welfare Society of Andhra Pradesh.

Advertisement

In this article, you going to know about the YSR Cheyutha Scheme which includes, reasons to implement the Cheyutha Scheme, how to apply for the AP YSR Cheyutha Scheme, and Cheyutha Pathakam Last Date 2022 so on.

YSR Cheyutha Latest News

Today’s Update

Advertisement

In the last two years, 23.44 lakh women have received Rs 18,750 each under the YSR scheme. YSR Cheyutha Final Eligible List will release soon and ysr cheyutha scheme amount of 18,750 will send to the bank account on 22nd September 2022.

Ysr Cheyutha Scheme Details

YSR Cheyutha Scheme 2022 Details

The main motive of the Cheyutha Scheme of Andhra Pradesh is to empower women.

ysr cheyutha scheme
  • The beneficiaries of the women under SC / ST and other backward classes.
  • YSR Cheyutha Scheme aims at providing equal power to the women of minority caste same as the women of higher class own.
  • To empower the SC/ST/OBC/Minority Community of Andhra Pradesh.
  • Provide better survival, livelihood, and independent income earning for women.
  • To eliminate the poverty level of eligible women.
  • Provide financial support for women aged between 45 to 60 years.
Advertisement

Also Read: YSR Pelli Kanuka Scheme 2022

AP YSR Cheyutha Key Highlights

Scheme Name YSR Cheyutha Scheme 2022
Launched in Andhra Pradesh
Launched by Y.S. Jagan Mohan Reddy
Announcement Date June 2019
YSR Cheyutha Launched Date June 2020
Target beneficiaries SC, ST, OBC, and minority women
1st Installment Date to Apply7th July 2020, 17th July 2020
2nd Installment Date to Apply13th November 2021
First Installment Payment Date12th August 2020
Second Installment Payment Date13th November 2021
YSR Cheyutha Scheme 2022 Release Date22nd September 2022
Application ModeOnline
Official WebsiteNavasakam.ap.gov.in

YSR Cheyutha Benefits

The Jagananna Cheyutha Scheme provides lots of benefits that it provides for women and here are some search benefits that you can find from the scheme.

  • Under the YSR Cheyutha, women belonging to Andhra Pradesh will receive Rs. 75,000.00/-.
  • The total amount will be received in 4 installments that are each year women receive Rs. 18,750.00/- Women will receive the amount which will be directly credited to their respective bank accounts.

YSR Cheyutha Eligibility Telugu (అర్హత ప్రమాణాలు)

  • Only women belonging to the Andhra Pradesh state and having permanent residence are eligible to utilize the best scheme.
  • AP YSR Cheyutha Scheme 2022 is applicable only for women candidates.
  • భర్త వృద్ధాప్య పెన్షన్ లేక వికలాంగ పెన్షన్ తో భార్య కి సంబందం లేదు. కాబట్టి అర్హురాలు అవుతారు.
  • తమ పిల్లల ఒంటరి మహిళ పెన్షన్ లేదా వికలాంగ పెన్షన్ లేదా తమ తల్లిదండ్రుల వృద్ధాప్య పెన్షన్ లేదా ఇతర ఏదైనా BPL పెన్షన్స్ తో మహిళకు సంబంధం లేదు . కాబట్టి ఆ మహిళా కూడా అర్హురాలు అవుతారు.
  • మహిళల వయస్సు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వుండాలి. SC , ST , BC & MINORITY కులం గల వారు మాత్రమే అర్హులు అవుతారు.
  • MINORITY కులం లో ” షేక్ ” ( Shaik ) అని ఉంటారు . వారు చేయూత పథకానికి అర్హులు అవుతారు. వీరు మైనారిటీ సర్టిఫికెట్ నందు B.C -2 ( B.C – E ) కలిగి ఉండాలి మరియు కొంతమంది ఈ పేర్లు ఉన్న మైనారిటీ కింద వచ్చే వారు కూడా అరుదుగా ఉంటారు. ఒకవేళ వారికి మైనారిటీ సర్టిఫికెట్ ఉంటే ప్రాబ్లం లేదు.
  • రూ . 10,000/- లోపు ఆదాయం వున్న వారు అర్హురాలు అవుతారు.
  • భూమి మాగాణి 3 ఏకరాల లోపు, మెట్ట 10 ఏకరాల లోపు ఉండాలి. అదే విధంగా మునిసిపాలిటీ ఏరియా లో ఆస్తి 1000 చదరపు అడుగుల లోపు వున్న వారు అర్హురాలు అవుతారు.
  • ఒక నెలకు కరెంట్ 300 యూనిట్స్ లోపు వాడకం వున్న వారు అర్హురాలు అవుతారు.

Also Read: AP YSR Subsidy Loans SC/ST/BC/Kapu OBMMS Application Online

YSR Cheyutha Ineligible Criteria అనర్హమైన ప్రమాణాలు

  • వితంతు లేదా ఒంటరి మహిళలు మరియు కింద పెన్షన్ తీసుకుంటున్న మహిళా ఈ పథకం కు అర్హురాలు కాదు
  • వీరిలో వైఎస్సార్ పెన్షన్ తీసుకుంటున్న వారు అర్హులు కాదు.
  • భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఉద్యోగ పెన్షన్ తీసుకుంటే అర్హులు కాదు.
  • ఆదాయ పన్ను చెల్లించువారు అర్హులు కాదు . ప్రభుత్వ ఉద్యోగి అర్హులు కాదు.
  • కారు వుండి దానిని సొంతనికి ఉపయోగించుకునేవారు అర్హులు కాదు.
  • MINORITY లో వైయస్సార్ చేయూత పథకానికి వర్తించని ముస్లింల జాబితా
  • 1 ) Syed, 2) Saiyed, 3) Sayyad, 4) Mushaik 5) Mughal 6) Moghal 7) Pathans 8) Irani 9) Arab 10) Bohara, 11) Bohra 12) Shia Imami Ismaili, 13) Khoja 14) Cutchi – Memon 15) Jamayat 16) Navayat.

Also Read: AP Housing application form pdf

Cheyutha Scheme Necessary Documents

Below we provided the list of the documents to apply for the Cheyutha YSR Scheme.

  • Aadhaar Card
  • Caste Certificate
  • Bank Account Passbook
  • Address Proof
  • Domicile Certificate
  • Age Proof

YSR Cheyutha Apply Online Process 2022

వైయస్సార్ చేయూత పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి పైన చెప్పిన అర్హతలు అన్నీ మీకు ఉన్నాయి అనుకుంటే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. AP YSR Cheyutha Scheme అప్లికేషన్ లింక్ కింద పొందు పరిచాము అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి పెట్టుకోండి ఇప్పుడు అప్లికేషన్ని ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం.

Note: ఎందుచేత అంటే కుల ధ్రువీకరణ పత్రాలు జాప్యం జరుగుతున్న అందువలన లాస్ట్ డేట్ పొడిగించడం జరిగింది.

Advertisement
  • లబ్ధిదారులు పేరు ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నారు కింద చూపిస్తున్న డీటెయిల్స్ అన్ని పూర్తి చేయండి.
  • లబ్ధిదారురాలి భర్త పేరు లేదా ఎవరైనా గార్డెన్ లబ్ధిదారురాలి ఆధార్ సంఖ్య.
  • లబ్ధిదారురాలి ‘Mee Seva Centres’ కుల ధృవీకరణ సంఖ్య .
  • మొబైల్ నెంబర్.
  • లబ్ధిదారురాలి బ్యంకు అకౌంట్ నెంబర్.
  • బ్యంకు IFSC కోడు.
  • చిరునామా.
  • మరియు ఇంకా ఏమి వివరాలు ఇవ్వాలో ఇచ్చి. అప్లికేషన్ని గ్రామ వాలంటీర్ గాని or గ్రామ సచివాలయంలో గాని సమర్పించండి.

YSR Cheyutha New Application

YSR cheyutha application

Also Read: అమ్మ ఒడి New Application Form realised 2022

YSR Cheyutha Apply through AP Volunteer App

Cheyutha Scheme Last Date To Apply 2022: ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అప్లికేషన్ ద్వారా వైయస్సార్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ఎవరైతే దరఖాస్తు రాలు ఉంటారో వాళ్లు చేసుకోవడానికి అవ్వదు. ఆ గ్రామ వాలంటీర్లు మాత్రమే నమోదు చేయడానికి వీలు పడుతుంది. పైన చెప్పినట్టు అప్లికేషన్ పూర్తి చేసి మీ గ్రామ వాలంటీర్ కి గాని or గ్రామ సచివాలయంలో గాని సమర్పిస్తే, వారు ధ్రువీకరించి మీ వివరాలను ఆంధ్ర ప్రదేశ్ వాలంటరీ పోర్టల్ లో మీ వివరాలను నమోదు చేస్తారు.

ఇప్పుడు మీ గ్రామ వాలంటీర్లు అప్లికేషన్లో మీ వివరాలను ఎలా నమోదు చేస్తారో తెలుసుకుందాం.

  • మొదట ఆంధ్ర ప్రదేశ్ వాలంటరీ ఆప్ ఓపెన్ చేసి,
  • వాలంటీర్ యాప్లో ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ వాలంటీర్ యొక్క ఆధార్ సంఖ్యను ఇచ్చి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
  • తరువాత వాలంటీర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
  • తరువాత అక్కడ కొత్తగా యాడ్ చేసిన వైఎస్సార్ చేయూత అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేయాలి.
  • తరువాత వైయస్సార్ చేయూత అప్లికేషన్ డీటెయిల్స్ అనే పేజీ కి వెళ్తారు.
  • అక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గరగా దరఖాస్తు యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఇంకా అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
  • తరువాత బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చే పేజీకి వెళ్తారు. అక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐ.ఎఫ్.సి కోడ్ డీటేల్స్ ఇచ్చి, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
  • తరువాత బ్యాంక్ పాస్ బుక్ ఫోటో అప్లోడ్ చేయాలి, చిరునామా అన్నీ ఇచ్చే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
  • తరువాత మీకు ఒక బెన్ ఫిషర్ ఐడి వస్తుంది, అది జాగ్రత్త గా పెట్టుకోండి.

Jagananna Cheyutha 2022 FAQs

How much I can get through the YSR Cheyutha per annual?

The Andhra Pradesh government will provide you a pension of rupees  75000.  you will receive it in 4 installments where each year you will get  Rs. 18750.

What is the age to be eligible for YSR Cheyutha Scheme?

Women who are aged between 45 to 60 are eligible to apply for the YSR Cheyutha Scheme.

What is the last date to Apply for YSR Cheyutha Scheme?

AP YSR Cheyutha Scheme Last Date 17th July 2020

What is the Age Limit of the Cheyutha Scheme?

Cheyutha Scheme Age: Women should be between 45 and 60 years of age. Only SC, ST, BC & MINORITY castes are eligible

You May Like

  1. Meebhoomi.ap.gov.in app Download
  2. Jagan anna vidya deevena
  3. YSR Law Nestham
  4. YSR Pension Kanuka
  5. Ammavodi New List

1 thought on “YSR Cheyutha Scheme 3rd Installment Eligible List, Rs.18,750”

  1. Why only BPL cards are only considered for various schemes while family members of pink cards doesn’t face any financial problems or educational problems

    Reply

Leave a Comment