Jagananna Thodu Scheme Details in Telugu Apply, Check Eligibility, Beneficiary List 2021
Jagananna Thodu Scheme 2021: మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలో మరియు ప్రాంతాలలో ఉన్న వీధి వ్యాపారులకి తోట్పాటు అందించే సదూఉదేశంతో సహాయం చేయడానికి కొత్త పథకాన్ని ప్రారంభించారు AP CM Jaganmohan Reddy. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత శాఖలకు యీచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ప్రారంభించిన కొత్త పథకం పేరు జగన్నన్న తోడు పథకం (Jagananna Thodu) దీని ద్వారా Rs.10,000/- వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. ఈ పథకంకి ఎవరు అర్హులు,లాభాలు, … Read more