Jagananna Thodu Scheme 2020: మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలో మరియు ప్రాంతాలలో ఉన్న వీధి వ్యాపారులకి తోట్పాటు అందించే సదూఉదేశంతో సహాయం చేయడానికి కొత్త పథకాన్ని ప్రారంభించారు AP CM Jaganmohan Reddy. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత శాఖలకు యీచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ప్రారంభించిన కొత్త పథకం పేరు జగన్నన్న తోడు పథకం (Jagananna Thodu) దీని ద్వారా Rs.10,000/- వడ్డీ లేని రుణం ఇస్తున్నారు.
ఈ పథకంకి ఎవరు అర్హులు,లాభాలు, దశల వారీగా పొందే మార్గాలు ఈ పథకం ద్వారా లబ్ధి ఎలా పొందాలలో మరియు ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని ఈ యొక్క వ్యాసంలో మీకు చాలా సులభంగా అర్ధమయే రీతిలో ఈ యొక్క కొత్త పథకాన్ని వివరిచడం జరిగింది.ఈ పథకం క్రింద రూ. 474 కోట్లు కాగా,ఇప్పటివరకు 9.08 లక్షల మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు.
Today Update
November 6th 2020 న జగన్నన్న తోడు(Jagananna Thodu) పథకాన్నిప్రారంభించారు. ఈ పథకానికి ఎవరైతే గ్రామా వాలంటరీద్వారా అప్లై చేసుకొన్నారో ఆ జాబితా ప్రకారం మీ పేరు క్రింద ఉన్న Beneficiary List లో చెక్ చేసుకోండి.
Jagananna thodu last date అంటూ ఇంకా ఏమి ప్రకటించలేదు, ఇంకా సందేహాలు ఉంటే క్రింద ఆర్టికల్ చదవండి.
Post Highlights
Jagananna Thodu Scheme Details in Telugu
Jagananna Thodu పథకాన్ని ముఖ్యంగా చిరు వ్యాపారస్తులైన వారికి కొంతమేరకు తోర్పాటు అందించాలనే ముఖ్య ఉందేశంతో ముఖ్యమంత్రి Y. S. Jaganmohan Reddy గారు జగన్నన్న తోడు అనే పథకాన్ని శ్రీకారం చుట్టారు. మన సీఎం గారు జగన్నన్న తోడు ద్వారా వీధి వ్యాపారులకు అనేక ప్రయోజనాలు జరుగుతాయని ఈ పథకం అమలు చేయడం జరిగింది.

Brief information of jagananna thodu 2020
Post Name | Jagananna Thodu Scheme 2020 |
Launched by | CM of Andhra Pradesh |
Loan | 10,000/- Rupees |
State | Andhra Pradesh |
Launched Date | November 6th 2020 |
Beneficiaries | Street vendors |
Official site | jaganannathodu.ap.gov.in (coming soon) |
AP subsidy loans 2020 ➜ Ysr subsidy loans
Jagananna Thodu Scheme 2020 AP
Key Objectives: జగన్నన్న తోడు పథకం క్రింద Rs.10,000/- ఇవ్వడం వలన వీధి వ్యాపారులు (అనగా సంప్రదాయ వృత్తి, మోటార్ వెహికల్ మీద అమ్మే చిరు వ్యాపారస్తులు ) కనీస అవసరాలు తీర్చడం మరియు వాళ్లు చేసాయి వ్యాపారంలో కొంతమేరకు ఆదుకోవడం కోసం అత్యంత ప్రశంసనీయమైన పథకం ప్రారంభించడాం జరిగింది.
Jaganannathodubanklogin బ్యాంకు లాగిన్ Verify Process
- మొదటగా మీరు officil Website Jagananna thodu బ్యాంకు లాగిన్ లింక్ క్లిక్ చేయండి.
- Home Page ఓపెన్ అవుతుంది. Welfare వాలు చేసే పని, మీ యొక్క లాగిన్ Details తో లాగైనా అవాలి.
- తరువాత లాండింగ్ పేజీ jagananna thodu bank verification ఓపెన్ అవుతుంది, అందులో Search By మీద క్లిక్ చేసి Aadhaar Number or Application ID తో సెర్చ్ చేయండి.
- తరువాత లబ్ధిదారుడు పూర్తి వివరాలు ఆ పేజీలో కనిపిస్తాయి.
- ఆ పేజీలో క్రింద eligibility Details వివరాలు చెక్ చేసి, సరైనవి అయితే Approve or Reject చేయండి.
- ఈ విధంగాjagananna thodu బ్యాంకు లాగిన్ తో లింక్ చేసుకోవచ్చు.
Jaganannathodu Benefits
- ఫుట్ పాత్,వీధి విక్రేతలు, మీద మోటార్ వెహికల్ మీద అమ్మే చిరు వ్యాపారస్తుల కోసం 10000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఇస్తుంది.
- ఈ రుణాల ద్వారా వీధి విక్రేతలు తమ వ్యాపారాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరుగుతుందని ప్రభుత్వం భావన.
- వీధి వ్యాపారులకు రుణాలు బ్యాంకుల నుంచి నేరుగా లబ్ది దారుని ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
- ఈ బ్యాంకులు వీధి వ్యాపారులందరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వనున్నాయి. కాకపొతే వడ్డీని Andhra Pradesh ప్రభుత్వమే కవర్ చేస్తుంది. లబ్ధిదారులు బ్యాంకు వారు నిర్దేశించిన వాయిదాలలో రుణాన్ని తిరిగి చెల్లించాలి.
Eligibility Criteria
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి లబ్ధిదారులు కింది జాబితాలో ఉన్నట్లైతే Jagananna Thodu Scheme పొందడానికి అర్హులుగా భావించవచ్చు.
- అర్హత ప్రమాణాలు
- కూరగాయలు, పండ్లు, తినడానికి సిద్ధంగా ఉన్న వీధి ఆహారం అమ్మకందారులు, టీ, పకోడి, రొట్టె, గుడ్లు, వస్త్ర, శిల్పకళా ఉత్పత్తులు, పుస్తకాలు / స్టేషనరీ అమ్మకందారులు APJagananna Thodu Scheme 2020 కింద అర్హులు.
- మంగలి షాప్స్,పాన్ షాప్స్, కొబ్బరికాయ, లాండ్రీ సేవలువంటి వారు కూడా వీధి విక్రేతల విభాగంలో చేర్చబడ్డాయి మరియు లబ్ది రూ. 10,000 / – ఈ పథకం కింద.
- చిన్న వ్యాపారి వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
- వ్యాపారికి కుటుంబ ఆదాయం నెలకు రూ. 10,000, గ్రామాల్లో, రూ. పట్టణాల్లో 12,000.
- వీధుల్లో వస్తువులను తీసుకెలి అమ్మే వ్యక్తులు కూడా అర్హులు.
- ఫుట్‌పాత్‌ల వద్ద కిరాణా, వీధుల్లో బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మే వ్యక్తులు అర్హులు.
- ఫుట్‌పాత్‌ల వద్ద కిరాణా, వీధుల్లో బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మే వ్యక్తులు అర్హులు.
- 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు లేదా అంతకంటే తక్కువ స్థలంలో గ్రామాలు లేదా పట్టణాల్లో శాశ్వత లేదా తాత్కాలిక దుకాణాలను కలిగి ఉన్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులు.
- రోడ్డు పక్కన, కాలిబాటలలో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రదేశాలలో బండ్లపై వ్యాపారం చేస్తున్న వారందరూ అర్హులు.
- రహదారి వెంట టిఫిన్ కేంద్రాలను నడుపుతున్న వ్యక్తులు అర్హులు.
- స్టాల్స్ లేదా బుట్టల్లో వివిధ వస్తువులను విక్రయించే వ్యక్తులు కూడా అర్హులు.
- Note: వివరణాత్మక అర్హత జాబితాలను గ్రామం మరియు వార్డ్ సెక్రటేరియట్ల నోటీసు బోర్డులలో ఉంచారు మరియు సామాజిక ఆడిట్ నిర్వహించబడుతుంది.
అమ్మ ఒడి New Application Form realised 2020-21 ➜ Ammavodi
Documents Required
- కావలసిన పత్రాలు
- పథకం కోసం దరఖాస్తు చేయడానికి ఈ క్రింది పత్రాలు అవసరం:
- ఆధార్ కార్డు (Aadhaar card)
- ఓటరు ఐడి కార్డు (Voter ID card)
- బ్యాంకు ఖాతా (Bank account)
- మొబైల్ సంఖ్య (Mobile number)
- ప్రభుత్వ గుర్తింపు పత్రాలు (Government Identification Documents)
Jagananna Thodu Scheme 2020 Registration
జగన్నన్న తోడు పథకం 2020 యొక్క దరఖాస్తు విధానం పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్రింద తెలిపిన విధంగా మీరు సాధారణ దరఖాస్తు విధానాన్ని అనుసరించాలి
గమనిక: ఈ పథకానికి Eligibility ఉండాలి అంటే FSSAI or State government ID వారు ఇచ్చిన documents ఖచ్చింతంగా ఉండాలి. ఇంకా పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మేకు తెలుసుకోండి. Official Notification 2020.
- Application process
- Step.1: మొదట ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి official website ఓపెన్ అవుతుంది.

- Step 2: తరువాత ఆ web portal లో, “Apply for Loan” లింక్‌పై క్లిక్ చేయండి.

- Step3: మీ స్క్రీన్‌లో క్రొత్త పేజీ ప్రదర్శించబడుతుంది
- Step 4: మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి,
- Step 5: “Request OTP” బటన్ పై క్లిక్ చేయండి,
- Step 6: OTP ని నమోదు చేయండి,
- Step 7: “Requist OTP” బటన్ పై క్లిక్ చేయండి.

- Step 8: “మీకు తగిన వృత్తి ” ఎంచుకోండి
- Step 9:దరఖాస్తు ఫారమ్ లో మోతం 4 రకాల వివరాలు నింపండి
- Check Vendor Category
- Fill Application Form
- Upload Documents
- Submit Application
- Step 10: Submit పై క్లిక్ చేయండి.
Jagananna Thodu Application PDF
Jagan anna cheyutha ➜ వైఎస్సార్ చేయూత లాస్ట్ date
Beneficiary Status
మీరు పథకం యొక్క లబ్ధిదారుల స్థితిని తనిఖీ చేయాలనుకుంటే, మీరు క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించాలి.
- Step.1: మొదట official website ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి, Jagananna thodu portal ఓపెన్ అవుతుంది.

- తరువాత మీరు Street Vendor Survey Search పేజీఓపెన్ ఆవుతుంది.
- ఆ అడిగిన అన్ని వివరాలు నింపాలి (రాష్ట్రం, యుఎల్‌బి పేరు, వీధి విక్రేత పేరు, తండ్రి / జీవిత భాగస్వామి పేరు, మొబైల్ నంబర్, వెండింగ్ నంబర్ యొక్క సర్టిఫికేట్) తరువాత “Search” బటన్ పై క్లిక్ చేయండి.
- చివరిగా Survey Status మీ స్క్రీన్‌లో ప్రదర్శించబడుతుంది.
Important links | Links |
jagananna thodu portal | Click here |
jagananna thodu bank login | Click here |
jagananna thodu application form | Click here |
Check Related Schemes of Andhra Pradesh
- YSR Pelli kanuka release date
- Meebhoomi.ap.gov.in app Download
- Amma vodi list check online
- AP Ration Card
- Jagananna Vidya Deevena